newjerusalemministries.com

దిగులు పడకు దిగులు పడకు తమ్ముడు / Digulu Padaku Digulu Padaku Thammudu

దిగులు పడకు దిగులు పడకు తమ్ముడు. దిగులు పడకు దిగులు పడకు చెల్లెలు మన చింతలు మన బాధలు తీర్చె యేసు ఉన్నాడు మనకు యేసుఉన్నాడు యేసు ఉన్నాడు మనతో యేసు ఉన్నాడు. 1.అడగమన్నాడు అడిగితే ఇస్తానన్నాడు వెదకమన్నాడు వెదికితే దొరుకునన్నాడు

చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు / Chinni Chinni Thammudu Chitti Chellalu

చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు యేసయ్య ఎవరో తెలుసా నీకు ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు 1. పాపులను రక్షించగా ఈ భువికి ఏతెంచెగా నిన్ను నన్ను రక్షింప మరియమ్మ గర్భాన ఉదయించెగా (3) 2. యేసయ్యనే నమ్మిన నీ హృదయమర్పించిన విలువైన రక్షణ పరలోకభాగ్యమే నీకిచ్చును (3)