నా తల్లికన్నా నా తండ్రికన్నా / Naa Thallikanna Naa Thandrikanna
నా తల్లికన్నా నా తండ్రికన్నా ఎంతో మంచివాడు నా పరమతండ్రి నా అక్కకన్నా నా అన్నకన్నా మిన్నయైన వాడు పరలోకతండ్రి 1. నాన్నా అని పిలిచినప్పుడే నా వైపు చూస్తాడు నా తండ్రి ఆకలి అని అడిగినప్పుడే భోజనం పెడుతుంది నా తల్లి నేడగక ముందే నాకేమి కావాలో 2 అన్నీ నాకిస్తాడు పరమతండ్రి 2. ఎంత ప్రేమ నామీదున్నా కొంతకాలమే తోడుంటాడు నా అన్న ఎంత శ్రద్ధ నా మీదున్నా కొన్నిరోజులే నన్ను చూస్తుంది నా […]