టివిలో ప్రేమ చిన్నబోయింది / Teevilo Prema Chinnaboyindi
టివిలో ప్రేమ చిన్నబోయింది సినిమాలో ప్రేమ తెల్లబోయింది కలువరిలో ప్రేమ వెలిగిపోయింది దాని ముందు లోక ప్రేమ వెలసిపోయింది ఏ ప్రేమ కావాలి నీకు? ఏ ప్రేమ కావాలి?