newjerusalemministries.com

నాకొక స్నేహితుడున్నాడు / Naa Koka Snehithudu unnadu

నాకొక స్నేహితుడున్నాడు. నేనున్నాను భయపడకన్నాడు ఆయనే యేసు-నాప్రియ యేసు 1. నా పాపం కొరకు ఆ సిల్వ మోసాడు తన ప్రాణమునిచ్చి నాకు జీవం పోసాడు                       ॥ఆయనే॥ 2. ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు. నా ఆనందంలో పాలు పంచుకుంటాడు                               ॥ఆయనే॥ 3. నేనేది అడిగినా వెనువెంటనే ఇస్తాడు నిదురే పోకుండా తను కావలి కాస్తాడు                        ॥ఆయనే॥