newjerusalemministries.com

నా స్నేహం యేసుతోనే / Naa Sneham Yesu Thone

నా స్నేహం యేసుతోనే నా గమ్యం క్రీస్తులోనే నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యేసు నన్ను విడువడు నా హితులందరు నన్ను మరచిన యేసు నన్ను మరువడు 1. జగతికి రూపము లేనప్పుడు నను సృజియించెను పిండముగా నేనున్నప్పుడు నను ఏర్పరచెను చేయి పట్టి నడిపే దేవుడుండగా భయమిక నన్ను చేరదు తన కంటిపాపల నన్ను కాయును శ్రమయు నన్నేమి చేయదు 2. నా ప్రభు అరచేతిలో నేను చెక్కబడియుంటిని తన కరముల నీడలో నిలచి స్తోత్రము […]