యేసు సిపాయిని - సిపాయిని / Yesu Sipayini Sipayini
యేసు సిపాయిని - సిపాయిని మా విరోధి సాతానున్ మట్టు పెట్టెదన్ 1. పొంచి పొంచి వచ్చుచున్న సాతానున్ వాక్యమనే ఖడ్గముతో తరిమి వేతును 2. అపవాది వేయుచున్న అగ్ని బాణముల్ విశ్వాసపు డాలుతో ఆపివేతును