యుద్ధ వీరులం పరిశుద్ధ పౌరులం
యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులంయూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలంక్రీస్తు వారలం – పరలోక వాసులంవధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులంముందుకే సాగెదం – వెనుక తట్టు తిరుగముఈ లోకములో ఉప్పు శిలగ మిగలముమెలకువగా ఉండెదం – ప్రభుని ప్రార్ధించెదంపరలోకముకై మేము సిద్ధపడెదముజయము జయము హోసన్నా జయము జయమనినోరారా రారాజును కీర్తించెదంజయము జయము హోసన్నా జయము జయమనిమనసారా మహా రాజును సేవించెదం ||యుద్ధ|| గర్జించే అపవాది ఎదురు నిలచినాఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినాశోధనలు శత్రువులా చుట్టు ముట్టినాపాపములో […]
సింహపు పిల్లలు లేమిగలపై (సీయోను పిల్లల పాటలు) / Simhapu Pillalu Lemigalavai
…యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు. కీర్తన 34:10 సింహపు పిల్లలు లేమిగలపై – ఎంతో ఆకలి గొనుచుండును (1) నీవు వాటిని సమీపించిన – హఁహూఁ అని గర్జించున్ (1) యెహోవాను ఆశ్రయించు – వారికి యెట్టి మేలు కొదువుండదు (1) ఇదియే బైబిలు చెప్పెడి సత్యం (1) ఇది నిజమే ఇది నిజమే (2)