నా కొరకొచ్చెను, నా శ్రమ పొందెను (సీయోను పిల్లల పాటలు)/ Naa Koraku Vachenu Naa Shrama Pondenu
క్రీస్తు శరీరమందు శ్రమపడెను… 1 పేతురు 4:1 నా కొరకొచ్చెను, నా శ్రమ పొందెను (2) సిలువలో బలియాయెను యేసు (1) పాపిని నేను తన ప్రేమ చూపెను (1) పాపముల్ దూరపరచెన్ (2)