సండేస్కూలంటే మాకిష్టం / Sunday Schoolante Maa Kistam
సండేస్కూలంటే మాకిష్టం వన్డే మ్యాచ్ అయిన మానేస్తాం వానైన ఎండైన కానీ వరదైన బురదైన కానీ వుయ్ షల్ గో నన్ కెన్ స్టాప్ అజ్ సండేస్కూల్ సండేస్కూల్ వుయ్ లవ్ యు సండేస్కూల్ (2) 1. ఎన్నెన్నో సాంగ్స్ ఉంటాయ్ ఎన్నెన్నో స్టోరీస్ ఉంటాయ్ ఎన్నెన్నో గేమ్స్ ఉంటాయ్ ఎన్నెన్నో డ్రామాస్ ఉంటాయ్ 2. బాల్యంలో ప్రభువును ఎరిగుంటే బలమైన భావి ఉంటుంది బాల్యంలో బైబిల్ చదివుంటే బైబిల్ మన భారం మోస్తుంది
సండేస్కూలుకి వెళ్లమన్నది / Sunday Schooluku Vellamandi
సండేస్కూలుకి వెళ్లమన్నది యేసయ్య మనసు (3) బజారు చుట్టూ తిరగమన్నది సాతాను మనసు – నన్ను 2. అమ్మకు సాయం చేయమన్నది యేసయ్య మనసు (3) బయటకు పోయి ఆడమన్నది సాతాను మనసు – నన్ను 3. యేసు మాటలు చెప్పమన్నది. యేసయ్య మనసు (3) సినిమా పాటలు పాడమన్నది సాతాను మనసు నన్ను