సంతోషం సంతోషం / Santhosham Santhosham
సంతోషం సంతోషం యేసయ్య మనలో ఉంటే సంతోషం సంతోషం 1. మన పాపం దూరమైతే సంతోషం సంతోషం యేసు ప్రభువు తోడుంటే సంతోషం సంతోషం 2. యేసు ప్రభుని నమ్మితే సంతోషం సంతోషం పరలోకం చేరితే సంతోషం సంతోషం
ఎంతో ఎంతో ఎంతో సంతోషం / Entho Entho Entho Santhosham
ఎంతో ఎంతో ఎంతో సంతోషం యేసయ్య మాట వింటే సంతోషం ఎంతో ఎంతో ఎంతో ఆనందం యేసయ్య ఉంటే ఆనందం 1. నా బాధలన్ని బాపును యేసు నా చింతలన్ని తీర్చును యేసు ప్రార్ధన ఆలకించి అన్నీ అనుగ్రహిస్తాడు 2. తన మార్గము చూపించును యేసు తన బాటలో నడిపించును యేసు యేసయ్య మనకు తోడుగా ఉంటే ఎంతో సంతోషం