newjerusalemministries.com

చిన్న సమూయేలు ప్రార్థించెను (సీయోను పిల్లల పాటలు) / Chinna Samuyelu Pradhinchenu

…నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను. 1 సమూ 3:10 చిన్న సమూయేలు ప్రార్థించెను – చిన్న ప్రార్థన ప్రార్థించెను                (1) నీ దాసుడాలకించు నాజ్ఞనిమ్ము – చిన్న సమూయేలు ప్రార్థించెను (1) దేవుడా స్వరమును వినగానే – తేటగ తనతో మాట్లాడెను                    (1) ఆయన నీతో-నాతో మాట్లాడును పరిశుద్ధ గ్రంథములో నుండి        (2)

సమూయేల్ వంటి చెవులను నాకు యిమ్ము ప్రభువా!  (సీయోను పిల్లల పాటలు)/ samuyel Vanti Chevulanu Naaku Immu Prabhuva 

యెహోవా… సమూయేలూ సమూయేలూ, అని పిలువగా….. 13:10 1. సమూయేల్ వంటి చెవులను నాకు యిమ్ము ప్రభువా!   (2)     దేవుని మెల్లని స్వరము వినెడి వరము నీయుమా        (1)     నీయొక్క చిత్తము నిత్యము చేయను నేర్పు ప్రభువా!   (1)     నమ్మకముగా లోబడి నడువ కృపనీయుమా!             (1) 2. దానియేల్ వంటి ప్రార్ధనాత్మ యిమ్ము ప్రభువా!     అలసిపోక పోరాడి ప్రార్థించ వాంఛ నీయుమా!     తీర్మానముతో కీడున్ […]

అనగానగా సమూయేలు / Anaganagaa Samuyelu

అనగానగా సమూయేలు ఒక చిన్నబాలుడు ఎల్కానా హన్నాల ముద్దుల బాలుడు ఏలీతో దేవునికి పరిచర్య చేసాడు. ఇశ్రాయేలీయుల ప్రవక్తగా నియమింపబడ్డాడు 1.సమూయేలు మోకరించి ప్రార్ధన చేసాడు దేవుడే సమూయేలును పేరుతో పిలిచాడు. దేవునికి మనుష్యులకు విధేయుడైన సమూయేలు చిన్న వయసులో దేశమంతా పేరు పొందాడు. 2. సమూయేలు ఇతరుల కొరకు ప్రార్ధన చేశాడు దావీదును రాజుగా అభిషేకించాడు. ప్రవక్తగా న్యాయాధిపతిగా నియమితుడైన సమూయేలు దేవునిచే ప్రజలచే ప్రేమింపబడ్డాడు