యేసుకు నేను సాక్షిగా / Yesuku Nenu Sakshigaa
యేసుకు నేను సాక్షిగా బ్రతికెద నా జీవితములో పౌలును పోలి నడిచెదను క్రీస్తువలె నే జీవించెదన్ 1. కష్టములో నష్టములో శ్రమలందు బాధలందు నను విడిపించి రక్షించును నమ్మదగిన స్నేహితుడు ॥యేసు॥ 2. శోధనలో చిక్కులలో వ్యాధులలో ఇరుకులలో నను రక్షించి కాపాడును నమ్మదగిన స్నేహితుడు ॥యేసు॥