సాగిపోవుచున్నది దీర్ఘయాత్ర / Saagipovuchunnadi Deergha yaatra
సాగిపోవుచున్నది దీర్ఘయాత్ర కనానులోనికి ఆ మంచి భూమికి అ.ప: ముందుకే పయనము వెనుకకు తిరిగి చూడము యెహోవా తోడుండ భయము లేదుగా 1. ఆకలైన వేళలో మన్నా కురిపించును దాహమైన వేళలో బండ పొర్లి పారును ॥ముందు॥ 2. అడ్డగించు సంద్రము పాయలుగా చీలును తరిమికొట్టు సైన్యము నాశనమై పోవును ॥ముందు॥