చిన్న పిల్లలారా రారండి(సీయోను పిల్లల పాటలు)/ Chinna Pillalara Rarandi
క్రీస్తుయేసుయొక్క మంచి సైనికుడు … 2 తిమోతి 2:3 పల్లవి : చిన్న పిల్లలారా రారండి – క్రీస్తు సైన్యములో చేరండి(2) మంచి రాణువ వాని వలె పోరాడిన(2)జీవ కిరీటమిచ్చును యేసు(2) 1.స్తెఫను జీవితము – మాదిరి పెట్టుకొనుడి(2) చావునకైనను సమ్మతించి – పోరాడుడి జగమున (2) ॥చిన్న॥ 2. పౌలు జీవితము – గురిగ పెట్టుకొనుడి క్రీస్తును కలిగి నడిచినట్లు – మీరు నడువుడి జగమున ॥చిన్న॥ 3. తిమోతి […]
చిన్న పిల్లలారా రారండి (సీయోను పిల్లల పాటలు)/ Chinna Pillalara Rarandi
…క్రీస్తు …మృతిపొందెను,… మూడవదినమున లేపబడెను. 1 కొరింథి 15:3,4 పల్లవి : చిన్న పిల్లలారా రారండి – యేసు రాజువైపు చూడండి(1) ప్రేమించి మీకై జగతికొచ్చెను-రక్షింప మిమ్ము పిలుచుచుండెను(2) చిన్న పిల్లలారా రారండి (1) 1. సిలువలో మీకై మరణించెను – మృతిని గెల్చి మీకై తిరిగిలేచెను (2) మరల వచ్చి మిమ్ము కొనిపోవును ॥చిన్న॥ 2. పాప మొప్పుకో యేసు కరుణించును సిలువ రక్తముతో – క్రీస్తు శుద్ధి చేయును […]
పిల్లలందరూ రారండీ / Pillalandaru Rarandi
పిల్లలందరూ రారండీ మాతో చేతులు కలపండి సండేస్కూల్లో చేరండి చక్కని కధలు వినరండి 1. చదువులు ఎన్ని చదివినా యేసే లేకుంటే సున్నా (2) యేసే మనతో ఉంటే విజయము మనదే ఐనట్టే 2. సాకులు చెప్పక రండి సమయము ఇప్పుడే చేరండి సమయము పోతే రాదండి సత్యము చెబుతున్నామండి
రారండి చిన్న పిల్లలారా / Rarandi Chinna Pillalaara
రారండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడను కలసి రండీ (2) మన ప్రియ యేసుతో మాట్లాడను 1. ప్రేమతో యేసు పిలచుచుండే వాద్యములతో పాడుచు వెళ్ళెదం 2. బైబిలు యేసునకు ప్రియము బాగుగా దానిని వినెదము 3. అన్న వస్త్రములను మాత పిత సోదరి సోదరులనిచ్చెన్ 4. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై చూడుము ఎన్నో దీవెనలు