రైలుబండి రైలూ / Railu Bandi Railu
రైలుబండి రైలూ చుకుబుకు చుకుబుకు రైలు 1. యేసు నా డ్రైవర్ ఆయనే నా మాస్టర్ ఆ రైలులో కూర్చుంటే భయమేమి లేదు 2. డబ్బులేమి అడగడు రక్షణ టికెట్టు చాలు పరలోకానికి నన్ను తీసుకుపోతాడు. మమ్మి టాటా డాడీ టాటా అంకుల్ టాటా ఆంటీ టాటా అన్న టాటా తమ్ముడు టాటా అక్క టాటా చెల్లి టాటా
చికు చికు బండి రైలు బండి / Chiku Chiku Bandi Railu Bandi
చికు చికు బండి రైలు బండి చక చక పోతుంది ఆలస్యం చేయకుండ గబ గబ ఎక్కండి అక్కడ ఇక్కడ ఎక్కడాఇక ఆగబోదండి నేరుగా పరలోకానికే చేరుతుందండి 1. రెడ్ సిగ్నలు లేదండి యాక్సిడెంట్లు కావండి యేసయ్యే డ్రైవరు భయమేమి మనకు లేదండి ॥చికు॥ 2. అన్నా తమ్ముడు అక్కా చెల్లి రక్షణ పొంది రారండి యేసయ్యతో పయనించే ఛాన్స్ నే పట్టేయండి ॥చికు॥