మన మధ్యనే ఉన్నది / Mana Madhyane Unnadi
పరలోక రాజ్యం చేరాలంటే(సీయోను పిల్లల పాటలు)/ Paraloka Raajyam Cheralante
…ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు… యోహాను 3:3 పల్లవి : పరలోక రాజ్యం చేరాలంటే – తిరిగి నీవు జన్మించాలి (1) ప్రభువుతో నిత్యం ఉండాలంటే – ప్రతి తప్పు ఒప్పుకోవాలి (1) ప్రతి తప్పు ఒప్పుకోవాలి (1) 1. నజరేయునికి అవిధేయునిగా – జీవించే గదా ఆ సౌలు (2) ప్రార్థించువారిని బాధించుతానని – పరుగులు తీసేగా ప్రతిరోజు (1) పరుగులు తీసేగా ప్రతిరోజు (1) […]