newjerusalemministries.com

సంధింతు-నేసు రాజును (సీయోను పిల్లల పాటలు)/ Sandhinthu Nenu Raajunu

రాజులకు రాజు… ప్రకటన 19:16 పల్లవి : సంధింతు-నేసు రాజును (3 సార్లు) సంధించుట నిక్కము (1) 1. ప్రార్థనలో సంధింతు నేసు రాజును (3) సంధించుట నిక్కము (1)               ॥సం॥ 2. దూతలతో సంధింతు – నేసు రాజును (3)సంధించుట నిక్కము                  ॥సం॥ 3. శత్రుభయమార్చిన-యేసు రాజును (3) సంధించుట నిక్కము                      ॥సం॥ 4. రోగులకు వైద్యుడగు యేసురాజును (3) సంధించుట నిక్కము                    ॥సం॥ 5. శుద్ధులు స్తుతించెడు యేసురాజును […]