ప్రభువుకు తగినట్లు – పృథివిలో ప్రియుడా (సీయోను పిల్లల పాటలు)/ Prabhuvunaku Thaginattlu Pruthvilo Priyudaa
(ప్రభువునకు) ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను… కొలొస్స 1:12 పల్లవి : ప్రభువుకు తగినట్లు – పృథివిలో ప్రియుడా (2) పదిలముగా జీవించవా! 1. ఆదామవ్వల వలె నీవు సహ – కేవలము దిగంబరివై యుండ (2) ఆ దేవ గొర్రెపిల్ల చావొంది సిలువలో పావన వస్త్రముల నిచ్చెన్ (2) ॥ప్ర॥ 2. శ్రేష్ఠబలినిచ్చి హేబెలు – సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందె అట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా […]