newjerusalemministries.com

విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని (సీయోను పిల్లల పాటలు) /Viswaasa saheethamuganu Prakatinchudi Yesuni

క్రీస్తుయేసుయొక్క మంచి సైనికుడు… 2 తిమోతి 2:3 పల్లవి : విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని (2) 1. నిత్యజీవము చేపట్టి – సత్యవేదము చేబూని (2)     పవిత్ర హృదయములతో – పోరాడుడి విజయముతో (2) ॥విశ్వాస॥ 2. నీతిని భక్తిని గోరి – నిజమైన విశ్వాసులుగా     ఓర్పును ప్రేమను గల్గి – పోరాడుడి విజయముతో           ॥విశ్వాస॥ 3. ప్రథమ పాపినైన – నను ప్రేమించెను ప్రభువు     ప్రభు కనికరమును పొంది – […]