newjerusalemministries.com

ప్రార్థన సున్ మేరీ ప్రభు(సీయోను పిల్లల పాటలు)/ Praadhana Sun Mere Prabhu

Hay Yehovaa (prabhu), meri praarthana sunn,… Psalm 39:12 పల్లవి: ప్రార్థన సున్ మేరీ ప్రభు – ద్వార్ ఆయిహు తేరీ ఈశు (2) 1. నిర్మల్ మన్ ఔర్ అన్ మోల్ ధన్ – శీతల్ కర్ మేరీ మన్ కి తపన్     దాన్ కర్ ముజుకో ఐస బల్ – శత్రుకో మై హరా సకు              ॥ప్రా॥     (రెండు సార్లు పాడవలెను) 2. జ్యోతిమై అపనీ జలా ముఝే – […]

ప్రార్థన చేతును అనుదినము / Praadhana Chethunu Anudinamu

ప్రార్థన చేతును అనుదినము దేవుని శక్తిని పొందెదను యేసయ్యతో మాట్లాడెదను తండ్రితో గడిపెదను 1. యేసు ప్రభువు ప్రార్ధించెను సాతాను శోధన గెల్చెను నేను కూడా ప్రార్ధన చేసి సాతానుని ఓడించెదను 2. సంఘమంత ప్రార్ధించెను చెరసాల పునాది కదిలెను నేను కూడా ప్రార్ధన చేసి పాపపు గోడలు కూల్చెదను