పొరుగువానిని ప్రేమించమన్నది / Poruguvaanini Preminchamannadi
పొరుగువానిని ప్రేమించమన్నది ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది 1. యెరుషలేము నుండి ఒకడు వెళ్ళుచుండగా దొంగలతని దోచుకొని కొట్టి విడిచిరి యాజకుడు లేవీయుడు అచటికి వచ్చి అతని చూచి ప్రక్కగా వెళ్ళిపోయిరి 2. అంతలోనే సమరయుడొకడతని చూచెను జాలిపడి అతని చేరి గాయము కట్టెను వాహన మెక్కించి అతని ఇల్లు చేర్చెను అతని బాగుపరచ తాను ఖర్చు చేసెను జాలిపడిన వాడె అతని పొరుగువాడనెన్ మనలనట్లు చేయమని యేసయ్య చెప్పెన్