newjerusalemministries.com

పిన్నలనేమి పెద్దలనేమి / Pinnalanemi Peddalanemi

పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులుగలవారిని యెహోవా ఆశీర్వదించును భూమి ఆకాశములను సృజియించిన దేవుడైన యెహోవా చేత నీవు నేను మనమందరము ఆశీర్వదించబడినవారము