పిల్లలము మేమందరము (సీయోను పిల్లల పాటలు) / Pillalamu Memandaramu
అక్కడ అతని నాశీర్వదించెను. ఆది 32:29 పల్లవి : పిల్లలము మేమందరము – నిను స్తుతియింప వచ్చితిమి (1) ప్రభువా నీవే నీతిరాజా – ఘనత మహిమ చెల్లింతుము (1) పిల్లలము మేమందరము (1) 1. మా పాపములను క్షమియించి – మా కొసగు ఆశీర్వాదం సుందర మనోహర స్వర్గములో – మమ్ముల ప్రవేశింపజేయు ॥పిల్ల॥ (రెండు సార్లు పాడవలెను) 2. వాక్యము ప్రార్థన సేవలో – మా హృదయమును […]