newjerusalemministries.com

చిన్న పిల్లలారా రారండి(సీయోను పిల్లల పాటలు)/ Chinna Pillalara Rarandi

క్రీస్తుయేసుయొక్క మంచి సైనికుడు … 2 తిమోతి 2:3 పల్లవి : చిన్న పిల్లలారా రారండి – క్రీస్తు సైన్యములో చేరండి(2) మంచి రాణువ వాని వలె పోరాడిన(2)జీవ కిరీటమిచ్చును యేసు(2) 1.స్తెఫను జీవితము – మాదిరి పెట్టుకొనుడి(2)     చావునకైనను సమ్మతించి – పోరాడుడి జగమున (2)       ॥చిన్న॥ 2. పౌలు జీవితము – గురిగ పెట్టుకొనుడి     క్రీస్తును కలిగి నడిచినట్లు – మీరు నడువుడి జగమున        ॥చిన్న॥ 3. తిమోతి […]

చిన్న పిల్లలారా రారండి (సీయోను పిల్లల పాటలు)/ Chinna Pillalara Rarandi

…క్రీస్తు …మృతిపొందెను,… మూడవదినమున లేపబడెను. 1 కొరింథి 15:3,4 పల్లవి : చిన్న పిల్లలారా రారండి – యేసు రాజువైపు చూడండి(1) ప్రేమించి మీకై జగతికొచ్చెను-రక్షింప మిమ్ము పిలుచుచుండెను(2) చిన్న పిల్లలారా రారండి (1) 1. సిలువలో మీకై మరణించెను – మృతిని గెల్చి మీకై తిరిగిలేచెను (2)     మరల వచ్చి మిమ్ము కొనిపోవును             ॥చిన్న॥ 2. పాప మొప్పుకో యేసు కరుణించును     సిలువ రక్తముతో – క్రీస్తు శుద్ధి చేయును     […]

చిన్న చిన్న పిల్లలారా (సీయోను పిల్లల పాటలు) / Chinna Chinna Pillalara

…ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని… చింతింపకుడి;… మత్తయి 6:25 1. చిన్న చిన్న పిల్లలారా – యేసురాజు చెప్పెనుగా     గగనము నెగిరే పక్షుల జూడుమా     అవి విత్తవు మరి కోయవుగా – సమకూర్చవు కొట్టులలో     వాటిని దేవుడు పోషించుచున్నాడు              (2)     అల్పమైన పక్షులను – దేవుడిట్లు పోషించిన     (1)     నిన్ను, నన్ను నిజముగా పోషించును            (1)     అలాగైన ఆహారముకై – చింతించకు            (1)     ఆధారమెవరని […]

పిల్లలారా లోబడుడి / Pillalara Lobadudi

పిల్లలారా లోబడుడి యేసన్న మాటలకు (2) 1. ఆదాము హవ్వలు వినలేదు సాతాను వారిని మోసగించెను యేసయ్య ఎంతో విచారించెను ఏదెనులో నుండి తోలివేసెను. 2. చెప్పినట్టు చేయుట దేవునికిష్టం లోబడకుండుట నీకే నష్టం ఆజ్ఞాతిక్రమం పాపానికి మూలం అవిధేయతపై విజయానికి యేసే మూలం

రారండి చిన్న పిల్లలారా / Rarandi Chinna Pillalaara

రారండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడను కలసి రండీ (2) మన ప్రియ యేసుతో మాట్లాడను 1. ప్రేమతో యేసు పిలచుచుండే వాద్యములతో పాడుచు వెళ్ళెదం 2. బైబిలు యేసునకు ప్రియము బాగుగా దానిని వినెదము 3. అన్న వస్త్రములను మాత పిత సోదరి సోదరులనిచ్చెన్‌ 4. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై చూడుము ఎన్నో దీవెనలు