చిన్న పిల్లలను రానీయ్యుడి (సీయోను పిల్లలు పాటలు) / Chinna Pillalanu Raaniyyudi
చిన్న పిల్లలను నా యొద్దకు వారిని / Chinna Pillalanu Naa Yodhaku Vaarini
చిన్న పిల్లలను నా యొద్దకు వారిని రానీయుడని ప్రభుయేసు చెప్పెను అ.ప.: ఈలాంటిది వారిదే పరలోకము మార్పు నొందితేనే ప్రవేశము 1. నీ బాల్యదినములయందే స్మరణకు తెచ్చుకొనుము దుర్దినములు రాకముందేనీ సృష్టికర్తను॥ఈలా॥ 2. బాలుడు నడిచే త్రోవను నేర్పుము పెద్దవాడైనప్పుడు తొలగిపోడు ॥ఈలా॥