newjerusalemministries.com

చిన్నపిల్లల మిత్రుడేసు (సీయోను పిల్లల పాటలు) / Chinna Pillala Mithrudesu

…తన కనుపాపను వలె వాని కాపాడెను. ద్వితీ 32:10 చిన్నపిల్లల మిత్రుడేసు – అందరిని ప్రేమించును      (2) హిందూ, చైనా, ఆఫ్రికా – ఎల్లదేశ వాసులన్             (2) కంటి పాపవలె ప్రభు కాపాడును                                  (2)