newjerusalemministries.com

పండ్రెండు గంటలకు / Pandrendu Gantalaku

పండ్రెండు గంటలకు పండ్రెండు శిష్యులతో ప్రభువైన యేసు క్రీస్తు ప్రయాణము చేసెను సమరయకు వచ్చెను 1. సమరయ స్త్రీ వచ్చెను సంభాషణ చేసెను సత్యమును గ్రహించెను జీవజలం త్రాగెను జన్మించెను క్రొత్తగా జనులకు వివరించెను