నీటికి దుప్పి వెదకినట్లు (సీయోను పిల్లల పాటలు)/ Neetiki Duppi Vedakinattlu
….దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తన 42:1 నీటికి దుప్పి వెదకినట్లు – నా ఆత్మ దేవుని వెదకినది నీటికి దుప్పి వెదకినట్లు – జీవము గల దేవుని వెదకినది (1) దేవుని వెదకి కనుగొనగా – దేవుని ప్రేమతొ నిండినది నిండి పొర్లినది(2)