నయమాను ఎలీషా మాట విన్నాడు / Nayimaanu Elisha Maata Vinnadu
నయమాను ఎలీషా మాట విన్నాడు. వింటూనే యొర్దానులో మునిగి లేచాడు (2) మునిగి లేచాడు బుడ బుడ మునిగి లేచాడు (4) ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు కాదయ్య ఏడు సార్లు మునిగి లేచాడు (2) మునిగి లేచాడు బుడ బుడ మునిగి లేచాడు (4) చూశారా అద్భుతము ఎలా జరిగెనో నయమాను కుష్టంతా తొలిగిపోయెను మునిగి లేచాడు (2) మునిగి లేచాడు బుడ బుడ మునిగి లేచాడు (4)