newjerusalemministries.com

నశించు వారికి సువార్త చాటను / Nashinchu vaariki suvaarthanu chaatanu

నశించు వారికి సువార్త చాటను లోకమునకు వెళ్ళలేవా దేవుని పిల్లలము నీ పొరుగు వారికి యేసుని చూపను  మిషనరీవి కాలేవా 1. విలియం కేరీ ద్వారా బైబిలు అనువాదమాయెను ఐడాస్కడ్డర్‌ వల్ల గొప్ప వైద్యాలయం వెలసెను నీవల్ల దేవునికి రావాలి మహిమ దేవుని పని చేయుమా ॥నశిం॥ 2. భక్తి సింగ్‌ ప్రయాసతో సంఘాలను స్థాపించెను పండిత రమాబాయి స్త్రీల విముక్తికై పాటుపడెను నీవును చెయ్యాలి దేవుని సేవ చూపాలి దైవప్రేమ