newjerusalemministries.com

నమ్ముట నీవలననైతే / Nammuta Neevalanaithe

నమ్ముట నీవలననైతే సమస్తము సాధ్యమే నమ్మికతో ప్రార్ధించితే సర్వము నీ వశమే 1 నమ్మికతో సింహాల నోళ్ళ మూయబడెను నమ్మికతో అగ్నిబలము 2 నమ్మికతో సముద్రమే పాయలుగా చీలెను. నమ్మికతో ప్రాకారపు 3. నమ్మికతో ఎందరికో స్వస్థత కలిగెను నమ్మికతో పాపపు బంధకాలే తొలిగెను                        ॥నమ్ము॥