newjerusalemministries.com

నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్య / Nakki Nakki Vacchinaadu Jakkayya

నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్య జక్కయ్య పొట్టి జక్కయ్య మేడిచెట్టు ఎక్కుతూ జారినాడు జక్కయ్య జక్కయ్య పొట్టి జక్కయ్య అలసిపోయి కొమ్మ మీద వాలినాడు యేసు కొరకు ఎదురు చూసినాడు జక్కయ్య పొట్టి జక్కయ్య 1. కన్నులెత్తి చూచినాడు యేసయ్య కిందకు దిగి రమ్మన్నాడేసయ్య. పరుగున దిగి వచ్చినాడు జక్కయ్య యేసయ్యను చేర్చుకొనే జక్కయ్య జక్కయ్య పొట్టి జక్కయ్య