నే యేసుని వెలుగులో / Ne Yesuni Velgulo
యేసయ్యతోనే నడిచెదను / Yesayyathone Nadichedanu
యేసయ్యతోనే నడిచెదను యేసులో నిలిచెదను ఆనందించెదను యేసయ్య సాక్షిగా బ్రదికెదను యేసునే ప్రకటింతున్ మహిమ పరతును శక్తిగల యేసుతోడు నాకిచ్చినా ధైర్యంతో పోరాడెదన్ యుద్ధమాడెదన్ అపవాదితో తరిమివేతును వాక్యఖడ్గముతో ప్రార్ధింతును సాధింతును జయజెండా ఎగురువేసి యేసుతో నడుతును