నడిచెద నేను నడిచెదన్ / Nadicheda Nenu Nadichedan
నడిచెద నేను నడిచెదన్ యేసుతో నేను నడిచెదన్ 1. యేసుతో నడిచినా హనోకులా నడిచెదన్ 2. నీతితో నడిచినా నోవహులా నడిచెదన్ 3. విధేయుడై నడిచినా మోషేలా నడిచెదన్