చక చక నడిచే పిల్లలూ / Chaka Chaka Nadiche Pillalu
చక చక నడిచే పిల్లలూ బుడి బుడి నడకల చుక్కలూ చిందులు వేసే మల్లెలు పిల్లలూ పూబంతులు 1. మీరే యేసుకు సాక్షులు మీరే ప్రభు పని వారలు అమ్మకు నాన్నకు వరములు దేవుని ప్రతిరూపాలు