జీవిత నావలో నే సాగెదన్ / Jeevitha Naavalo Nee Saagedan
జీవిత నావలో నే సాగెదన్ ప్రార్ధనతోనే పయనించెదన్ 1. ఎస్తేరువలెనే నిన్ను విడువక హన్నావలె నీకై వేచియుందును ప్రార్ధించెదన్ ప్రార్ధించెదన్ యేసుతో కలసి నే సాగెదన్ 2. నా చిన్న దోనెను యేసుకిత్తును నా యేసు నేను కలసి పయనింతుము ప్రార్ధించెదన్ ప్రార్ధించెదన్ యేసుతో కలసి నే సాగెదన్
నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా /Nee Viswasa Naavalo Yesu unnadaa
నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా ఆయన కూర్చోన్న నావలో నీవు వున్నావా తెలుసుకొనుము ఓ మనసా తెలుసుకొనుము (2) ఇదే అనుకూల సమయము యేసు ద్వారా 1. పాప లోకంలో! పాప లోకంలో యేసు తప్ప దేవుడున్నాడా పాపాలు క్షమియించే నాధుడున్నాడు. తెలుసుకొనుము ఓ మనసా తెలుసుకొనుము (2) మన పాపాలు పోవును యేసు ద్వారా మన శాపాలు పోవును యేసు ద్వారా 2. ఆహ పరలోకం ఓహో పరలోకం మనకు ఇచ్చే యేసు ఉండగా […]