నే నాడి పాడి స్తుతింతున్ (సీయోను పిల్లల పాటలు)/ Ne Naadi Paadi Sthuthinthun
…తన రక్తమువలన మన పాపములనుండి… విడిపించి… ప్రకటన 1:6 నే నాడి పాడి స్తుతింతున్ – నేనానందించి స్తుతింతున్ (1) నేనాడి పాడి స్తుతింతున్ – నా పాపం పోయెను (1) నా యేసు రక్తమే – విడుదల నిచ్చెనే (2) నా పాపం దొరలిపోయె – నా పాపం దొరలిపోయె (1) అది దొరలి దొరలిపోయి – అది మాయమయ్యెను (1)