newjerusalemministries.com

యెహోషువా యౌవ్వనుడు – మోషేకు పరిచారకుడు (సీయోను పిల్లల పాటలు) / Yehoshua yavvanudu moshe ku paricharakudu

… నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము … యెహోషువ 24:15 పల్లవి : యెహోషువా యౌవ్వనుడు – మోషేకు పరిచారకుడు (2) కుడియెడమలకు తిరుగక ప్రభునే (2) వెంబడించిన సైనికుడు (2) 1. యోర్దానును దాటెను – యెరికోను కూలద్రోసెను(2)     రాహాబును రక్షించి-ఆకానును శిక్షించి దైవనీతి నెరవేర్చెను (2)     ॥యె॥ 2. గిబియోనుకై పోరాడుచు – యెహోవాను ప్రార్థించెను     సూర్యచంద్రులను స్థంభింపజేసి – దైవశక్తి నిల చూపెను                 ॥యె॥ 3. […]

దాస్య జనులనెల్ల మోషే విడిపించెను (సీయోను పిల్లల పాటలు)/ Daasya Janulella Moshe Vidipinchenu

ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. కీర్తన 136:13 1. దాస్య జనులనెల్ల మోషే విడిపించెను   (1)     ప్రభువు దారి నీడ నిచ్చి రోజు కాచెను  (1)     పరమ మన్నా వస్త్రమిచ్చి ఆదరించెను   (1)     మోషే సాగరం చేరెను                    (2) 2. ఎట్లు మోషే సాగరమును దాటివెళ్లెను  (3)     ఎవ్విధముగ దాటెను                      (2) 3. ఈతతో-కాదు, పడవలో-కాదు, ఎగిరెనా? కాదు కాదు            (1)     నడచెనా-కాదు, పరుగునా-కాదు, ఏలాగు దాటెను?               (1)     […]