newjerusalemministries.com

మేము వెలుగు దీపాలం / Memu Velugu Deepalam

మేము వెలుగు దీపాలం పువ్వులం దివ్వెలం యేసు దీపాలం ప వెలుగునిచ్చె పిల్లలం క్రీస్తు దీపాలం 1. వెలుగును అందరికి పంచెదం జీవబాటను మేము చూపెదం వెలుగులో నడవడిక నేర్పెదం సువార్తికులుగా మేము సాగెదం 2. ఆరిన దీపాలను వెలిగించుతాం పడిన దీపాలను లేపుతాం పరలోక మార్గమును చూపుతాం మిషనరీలుగా మేము వెళ్ళెదం