newjerusalemministries.com

పిల్లలము మేమందరము (సీయోను పిల్లల పాటలు) / Pillalamu Memandaramu

అక్కడ అతని నాశీర్వదించెను. ఆది 32:29 పల్లవి : పిల్లలము మేమందరము – నిను స్తుతియింప వచ్చితిమి (1)           ప్రభువా నీవే నీతిరాజా – ఘనత మహిమ చెల్లింతుము (1)           పిల్లలము మేమందరము (1) 1. మా పాపములను క్షమియించి – మా కొసగు ఆశీర్వాదం     సుందర మనోహర స్వర్గములో – మమ్ముల ప్రవేశింపజేయు        ॥పిల్ల॥     (రెండు సార్లు పాడవలెను) 2. వాక్యము ప్రార్థన సేవలో – మా హృదయమును […]

పిల్లలము మేమందరము / Pillalamu Memandaram

పిల్లలము మేమందరము నిను స్తుతియింప వచ్చితిమి ప్రభువా నీవే నీతిరాజ ఘనత మహిమ చెల్లింతుము 1. మా పాపములను క్షమియించి మాకొసగు ఆశీర్వాదం సుందర మనోహర స్వర్గములో మమ్ముల ప్రవేశింప చేయు ॥పిల్ల॥ 2.వాక్యము ప్రార్ధన సేవలో మా హృదయమును మార్చుము మాదు కాళ్ళు చేతులు వాడుకొనుము నీ మహిమకై ॥పిల్ల॥