సిలువలో నా కొరకు యేసు మరణమొందెను / Siluvalo Naa Koraku Yesu Maranamondenu
సిలువలో నా కొరకు యేసు మరణమొందెను కలుషమంత కడిగి నన్ను శుద్ధి చేసెను అ.ప: ఆహా… హల్లెలూయా ఓహో… హల్లెలూయా ఊ… ఊ… హల్లెలూయా 1. పనికిమాలిన నన్ను చేరదీసెను విలువనిచ్చు పాత్రగా మార్చివేసెను 2. నరకపాత్రుడను నాపై కరుణజూపెను పరమ రాజ్య పౌరునిగా నన్నుజేసెను