మనసులు మురిపించే / Manasulu Muripinche
మనసులు మురిపించే మమతలు కురిపించే (2) నవ్వులు చిందించే మువ్వల సంగీతం (2) వింటేనే ఆనందం ఎంతో ఆహ్లాదం 1. దేవుడు చేసిన బొమ్మలం యేసుని ప్రేమకు వారసులం మోసము లెరగని మెలికలం క్రీస్తే మెచ్చిన బాలలం