చిన్న గొట్టెపిల్లను నీ మందలో (సీయోను పిల్లల పాటలు) Chinna Gorrepillanu Nee Mandalo
నేను గొట్టెలకు మంచి కాపరిని:… యోహాను 10:11 పల్లవి : చిన్న గొట్టెపిల్లను నీ మందలో – యేసు మంచి కాపరివి నీవే (2) నేను నీ గొట్టెను నీవు నా కాపరి (2) శాశ్వతము ఈ బంధము (2) 1. ఉత్తమ మిత్రుడవు నీవే – నాకు సమస్తమును నీవే (2) శాంతి ఆనందముల ఊటవు నీవే (2) నాకు క్షేమాధారము నీవే (2) ||చి|| 2. నాదు శ్రేష్ట భాగము నీవే […]