newjerusalemministries.com

మంచి కాపరి మంచి కాపరి / Manchi Kaapari Manchi Kaapari

మంచి కాపరి మంచి కాపరి నన్ను కాయు వాడు మంచి కాపరి నిన్ను కాయు వాడు మంచి కాపరి 1. మంచి కాపరి ప్రాణం పెట్టెను తిరిగి లేచెను నన్ను రక్షించెను 2 మంచి కాపరి జయము నిచ్చును జయించు వారికి కిరీట మిచ్చును 3 మంచి కాపరి మరల వచ్చును సిద్ధపడిన వారిని కొనిపోవును