నీ ప్రేమ ఎంతో మాధుర్యము / Nee Prema Entho Madhuryamu
1. నీ ప్రేమ ఎంతో మాధుర్యము నీ సృష్టి ఇల ఆశ్చర్యము నీ త్యాగం వర్ణానాతీతము నీ రక్షణ అతి గంభీరము యేసయ్య నేను నీ వాడనే నన్ను నీ సొత్తు చేశావుగా ఏమిచ్చి నీ రుణం తీర్చెదను నా స్తుతి నీకే అర్పింతును 2. నీ ప్రేమ ఎంతో మాధుర్యము నీ సృష్టి ఇల ఆశ్చర్యము నీ త్యాగం వర్ణానాతీతము నీ రక్షణ అతి గంభీరము యేసయ్య నేను నీ దాననే నన్ను నీ సొత్తు […]