రెండే రెండు మార్గములు – కలవని బైబిలు చెప్పుచున్నది (సీయోను పిల్లల పాటలు) /Rende Rendu Maargamulu -Kalavani Bibilu Cheepuchunnadi
యేసు – నేనే మార్గమును, సత్యమును, జీవమును,… యోహాను 14:6 పల్లవి : రెండే రెండు మార్గములు – కలవని బైబిలు చెప్పుచున్నది (1) మార్గము కావలయునో – నేడే నిశ్చయించుకొను (1) 1. విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు(2) ఇరుకు మార్గమును కోరుకొను నడుపును నిన్ను జీవానికి (2) ॥రె॥ 2. నేనే మార్గము సత్యమని – జీవము నిచ్చెడు వాడనని నా (2) ద్వారానే తప్పమరి – చేరరు […]