లోతునకు నీ పడవ నడిపించుము / lothunaku Nee Padava Nadipinchumu
లోతునకు నీ పడవ నడిపించుము ఆ పైన నీటిలోకి వల వేయుము రాత్రంతా కష్టించి అలసిపోతిమి కడలంతా గాలించి విసిగిపోతిమి అనుభవమెంతున్నా ఫలితమే శూన్యం అయినా నీ మాట చొప్పున వలలు వేసెదం వలనిండా చేపలే ఎంత ఆశ్చర్యం యేసు మాటలో ఉంది ఎంత ప్రభావం సోదరులారా మాకు సాయం చెయ్యండి. మీరును యేసుప్రభువు మహిమ చూడండి