దేవుండు ఈ పాపమయ – లోకమును ఎంతో ప్రేమించెను (సీయోను పిల్లల పాటలు) /Deevundu Ee Papamayaa-Lokamunu Entho Preminchenu
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16 పల్లవి : దేవుండు ఈ పాపమయ – లోకమును ఎంతో ప్రేమించెను (1) ఒక్కడైన తన ప్రియకుమారుని మన కొరకు అనుగ్రహించెన్ (1) ఆయనపై విశ్వసించిన – నిశ్చయముగ నశింపవు (1) నిత్య జీవము పొందెదవు – ప్రభువుతోనే సదా నుందువు (1) 1. పాపపు శిక్ష అగ్నిగుండమే – అయినను దేవుని వరము (2) ప్రభువైన యేసునందు – పరలోకరాజ్యము పొందు (2) ॥దే॥ 2. […]