లోకములోనికి వెళ్ళుమని / Lokamuloniki Vellumani
లోకములోనికి వెళ్ళుమని సువార్తను ప్రకటించుమని పరలోకమార్గము చూపుమని యేసయ్య సెలవిచ్చెను 1. కోతెంతో ఎక్కువని పనివారు అతి తక్కువని తన పొలములో పనిచేయుమని యేసయ్య సెలవిచ్చెను ॥లోక॥