లోకము నిన్ను నిందించినను (సీయోను పిల్లల పాటలు) Lokamu Ninnu Nindinchinanu
తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి 10:38 1. లోకము నిన్ను నిందించినను – నిజముగ నన్ను ప్రేమింతువా?(1) పరులెల్లరు నిను ద్వేషించినన్ (1) నీ సిలువను నీవు మోసెదవా? (2) పల్లవి: నీకై నే మరణించితినే – నా కొరకేమి చేసితివి? (2) నా కొరకేమి చేసితివి?(1) 2. లోక మహిమ యిది వ్యర్థమని – లోకైశ్వర్యము మన్నేయని (1) పలికెదవా నీ మది నుండి? […]